శనివారం, 26 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
గురువారం, 5 మే 2016 (17:21 IST)
భార్యాభర్తలు కష్టసుఖాలను ఎలా పంచుకుంటారు?!
''కష్టసుఖాలను ఇద్దం సరిసమానంగా పంచుకుంటూ మన సంసార జీవితాన్ని సుఖంగా సాగించాలి..!'' అన్నాడు భర్త.
''అలాగేనండి.. మీరు కష్టాలు నేను సుఖాలు పంచుకుని హాయిగా జీవిద్దాం.. సరేనా..! అంది భార్య.. షాక్ అయ్యాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండవ రాజధానిగా వరంగల్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్ పోర్ట్ త్వరలో సాకారం కానుందని మంత్రి తెలిపారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?
ఎంతగా టెక్నాలజీ పెరిగినా... కొందరు మూర్ఖులు మూఢ నమ్మకాలు వీడట్లేదు. ఈ క్రమంలో దొంగబాబాలను నమ్మి నరబలి ఇస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా సొంత మేనల్లుడినే నరబలి ఇచ్చాడు. సూదులతో రక్తం తీసి మాంత్రికుడికి అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సారాయ్ కలాన్ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు లోకేష్ ఈ నెల అంటే జూలై 19వ తేదీన అదృశ్యమయ్యాడు.
MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జూలై 27న డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జూలై 21 నుండి చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో వైద్య సంరక్షణలో సీఎం స్టాలిన్ వున్న సంగతి తెలిసిందే. వాకింగ్ సమయంలో అకస్మాత్తుగా తలతిరగడం వల్ల ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో యాంజియోగ్రామ్‌తో సహా వరుస రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. యాంజియోగ్రామ్ ఫలితాలు సాధారణంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ నిర్ధారించింది.
సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?
ఒడిశాలో బాలికలు, మహిళలపై లైంగిక దోపిడీ పెరుగుతున్న నేపథ్యంలో, కంధమాల్ జిల్లాలోని ప్రభుత్వ నివాస వసతి గృహాలలో నివసిస్తున్న ఇద్దరు 10వ తరగతి మైనర్ విద్యార్థినులు సాధారణ ఆరోగ్య తనిఖీల సమయంలో గర్భవతిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తుముడిబంధ బ్లాక్‌లోని రెండు వేర్వేరు ప్రభుత్వ నివాస బాలికల ఉన్నత పాఠశాలల నుండి ఈ కేసులు నమోదయ్యాయి. గత నెలలో వేసవి సెలవుల తర్వాత బాలికలు తమ హాస్టళ్లకు తిరిగి వచ్చినప్పుడు వారు గర్భవతులుగా వున్నట్లు తెలిసింది.
పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భీమన అమావాస్య సందర్భంగా భర్తకు పాదపూజ చేసింది. కానీ, ఆ పతి దేవుడు మాత్రం ఏమాత్రం కనికరించలేదు. వీటికేం తక్కువ లేదు.. తేవాల్సిన కట్నం జాడ మాత్రం కానరాదు అంటూ ఆయన దెప్పిపొడుస్తుందంటే పంటి బిగువునే తన బాధను అణుచుకుంది. తన బాధనంత తోడపుట్టిన సోదరితో పంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.