శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (22:58 IST)

ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!

"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో.. 
 
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త 
 
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య.