బుధవారం, 1 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:36 IST)
డాడీ నేను పిచ్చివాడ్ని
కొంటె పిల్ల: డాడీ! అయామ్ మ్యాడ్ అంటే ఏమిటి?
దాడీ: నేను పిచ్చివాడ్ని.
కొంటె పిల్ల: చక్కగా, కరెక్టుగా చెప్పావు నాన్నా?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని
అమరావతి మహిళల కన్నీళ్లే అమరావతి చట్టబద్ధత చట్టానికి పునాది అని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పైగా, అమరావతి అనేది ఆంధ్రుల కలల రాజధాని అని అన్నారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర హోం శాఖ అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసాని ప్రసంగించారు.
పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా
నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో వైకాపా తన వైఖరిని మరోమారు కుండబద్ధలుకొట్టినట్టు చెప్పేసింది. పార్లమెంట్ సాక్షిగా రాజధానిగా అమరావతి వద్దని చెప్పకనే చెప్పింది. ఈ మేరకు లోక్‌సభలో బుధవారం కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్ట బద్ధత బిల్లును వైకాపా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సారథ్యంలోని ముగ్గురు వైకాపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..
నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన అమరావతిపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న అక్కసు ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. అందుకే ఏపీ రాజధానిపై ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ప్లాన్ బి పేరిట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్లాన్ ప్రకారం మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని సూచించారు.
పెద్దమ్మ కొడుకుతో ప్రేమాయణం, పెళ్లి వద్దన్నందుకు యువతి ఆత్మహత్య
తిరుపతి రాజారెడ్డి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకున్నది. స్వయంగా పెద్దమ్మ కుమారుడు, అన్నయ్య వరసైన యువకుడితో ఓ యువతి ప్రేమలో పడింది. పెద్దమ్మ కొడుకునే పెళ్లి చేసుకుంటానంటూ ఇంట్లో పెద్దవారితో చెప్పి పట్టుబట్టింది. ఈ విషయం తెలిసిన తల్లి కుమార్తెను మందలించింది. అన్నయ్యతో ప్రేమ, పెళ్లి ఏంటని గట్టిగా మందలించింది. ఆ ఆలోచన మానుకోవాలని చెప్పింది. తన కోర్కెను తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. తొలుత ఆమె రీల్స్ చేస్తూ పొరబాటున మేడ పైనుంచి జారి పడి మృతి చెంది వుంటుందని భావించారు. కానీ విచారణలో యువతిది ఆత్మహత్యగా తేలింది.
పార్లమెంటులో చారిత్రక ఘట్టం.. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు
పార్లమెంటులో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. అమరావతి పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారు. మార్చి 28న కూటమి సర్కారు అమరావతి చట్టబద్ధత బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం అమరావతి చట్టబద్ధతపై మాణిక్కం ఠాగూర్ ప్రకటన చేశారు. విభజన సమయంలో ఏపీకి అనేక హామీలిచ్చామని తెలిపారు. ఇందులో ఏపీకీ ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్‌లోనే వుందని .. ఆ హామీని ఇంకా నెరవేర్చలేదని గుర్తు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది. మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు. కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్‌ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది.
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్‌కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.