బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (12:25 IST)

నీకెప్పుడో విడాకులు ఇద్దామనుకున్నా...

భర్త: నీకో విషయం చెప్పాలి..
భార్య: ఏంటో చెప్పండి..
భర్త: నీ కెప్పుడో విడాకులు ఇద్దామనుకున్నాను..
భార్య: మళ్లీ చెప్పండి.. వినిపించలేదు..
భర్త: అదే.. నిన్ను వదిలేద్దామని...
భార్య: మరి ఎందుకు వదల్లేదు...
భర్త: వంటకి, బట్టలుతుక్కోవడానికి ఇబ్బందవుతుందని మానేశా..
భార్య: ఓ అవునా.. ఇప్పుడు నేను మీకు ఓ విషయం చెప్తా బాగా వినండి...
భర్త: ఏంటది..?
భార్య: అసలు నేను మీ భార్యనే కాదు.. పని మనిషిని..