బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (17:43 IST)

అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట..?

భార్య: అవును అండీ, మనం పోయాక స్వర్గానికి వెళ్తే.. అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట..?
మరి మా లేడీస్‌కి ఎవరుంటారు..?
భర్త: కోతులు...
భార్య: ఓరి దేవుడా.. ఇది అన్యాయం... మీకు రెండు చోట్లా అప్సరసలు దొరుకుతారు...
కానీ, మాకు ఏమి కర్మ.. ఇక్కడా.. అక్కడా.. కోతులేనా..?