శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 29 డిశెంబరు 2018 (16:56 IST)
సంబంధిత వార్తలు
నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?
ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
స్ట్రాతో తాగుతున్నాను..?
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది..?
మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు..?
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం
దేశంలో అత్యంత వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉయికే గణేష్ అలియాస్ పక్క హనుమంతు, ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురితో పాటు హతమయ్యాడు. మరణించిన తిరుగుబాటుదారులలో ఇద్దరు మహిళా క్యాడర్లు కూడా ఉన్నారు. సుమారు 69 సంవత్సరాల వయస్సు గలవాడని భావిస్తున్నారు.
శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్ గేట్ వద్ద గురువారం భద్రతా తనిఖీల సందర్భంగా ఆలయ అధికారులు సుమారు 200 కిలోల మాంసం, నిషేధిత మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రవేశ ద్వారం వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో, ప్రధాన భద్రతా అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో, ఆలయ పరిధిలోకి మాంసాహారం, మద్యం ప్రవేశాన్ని కఠినంగా నిషేధించే ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద మొత్తంలో చికెన్, మటన్‌తో పాటు మద్యాన్ని తరలిస్తుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని మారుతినగర్లో తమ ఇంట్లో భర్త లక్ష్మణ్ నాయక్ (38)ను హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు పద్మ నాయక్, ఆమె ప్రియుడు రత్లావత్ గోపిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులేనని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 25న తమ ఇంట్లో మరణించి కనిపించిన లక్ష్మణ్ నాయక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యుల నుండి వారికి ఫిర్యాదు అందింది.
కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోటి గ్రామంలో గురువారం బోనాల నృత్య ప్రదర్శనల సమయంలో మెట్లపై నుంచి జారిపడి 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. రాజోలు సబ్-ఇన్స్పెక్టర్ బి. రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి గ్రామానికి వచ్చిన 12 మంది బృందంలో ఆ బాలిక కూడా ఉంది.
Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..
సైనికులకు గుడ్ న్యూస్. భారత సైనికులు ఇక సోషల్ మీడియాను వీక్షించవచ్చు. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు భారత సైన్యం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త పాలసీల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం ప్యాసివ్ అబ్జర్వర్స్గా మాత్రమే ఉపయోగించాలి. రీల్స్ చూడవచ్చు.. కానీ ఆర్మీ జవాన్లు రీల్స్ చేయడానికి వీలులేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్‌వర్క్‌కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI
కోడిగుడ్డు తింటే కేన్సర్ వస్తుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వార్త హల్చల్ చేసింది. దీనిని ఉటంకిస్తూ పలు మీడియా ఛానళ్లు కూడా కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవనీ, అశాస్త్రీయమైనవని, ప్రజలను భయాందోళనలకు గురిచేవిగా వున్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) తెలిపింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు అన్నీ ఎంతో సురక్షితమైనవనీ, ఎలాంటి భయం లేకుండా కోడిగుడ్లు తినవచ్చని తెలియజేసింది.