1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది..?

ramarao
రామారావు: ఒరేయ్ నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు..?
జోగారావు: బాగా తెలివైన, బుద్ధిమంతురాలైన, అందమైన, ఓర్పు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా..
రామారావు: అయ్యో ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది కదరా నలుగురిని చేసుకుని ఎలా వేగుతావురా.. ?
తర్వాతి కథనం
ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌కృష్ణ‌ పాత్ర పోషించింది ఎవ‌రు..?