శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 14 జనవరి 2019 (10:17 IST)
సంబంధిత వార్తలు
బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టైలరింగ్ నేర్పించి పొరపాటైందిరా...?
అంతా దేవుడి దయ...?
గాడిద మనిషికాలేదు..?
ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
పేషెంట్: డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?
డాక్టర్: యాభై వేలు..
పేషెంట్: ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే..?
డాక్టర్: లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.
అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?
తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి న్యూయార్క్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ సంఘటన అతని స్నేహితులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. అతని తల్లిదండ్రులకు పరిస్థితి గురించి తెలియదని సమాచారం. సాయి ఫోన్ లాక్ కావడంతో, అతని స్నేహితులు అతని కుటుంబానికి తెలియజేయడానికి ఇబ్బంది పడ్డారు. చివరికి వార్తలను ప్రసారం చేయడంలో సహాయం కోసం మీడియాను ఆశ్రయించారు.
పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్
ఏపీ మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరికపై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తన స్పందన తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు.
అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఇది ప్రారంభమైతే విజయవాడకు రానక్కర్లేదు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతి రాజధాని ప్రాంతం కోల్పోయిన ఊపును క్రమంగా పొందుతోంది. అమరావతిలో రోడ్డు మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టు మెగా బాహుబలి వంతెన, ఇది దాదాపు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది.
ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు
మంత్రులను పనితీరు ఆధారంగా కేటాయించిన ర్యాంకులు ఏ ఒక్కరినీ తక్కువ చేసేందుకు కాదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే మంత్రులుగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనలో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.