శుక్రవారం, 9 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అదేసమయంలో భారత్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆహార శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి క్లారిటీ ఇచ్చారు. దేశఁలో ఆహార ధాన్యాల కొరత ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అందువల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అవసరానికి మించి నిల్వలు ఉన్నాయన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. పంజాబ్లోనూ ఇలాంటి వదంతులు వ్యాపిస్తాయని ఆయన తెలిపారు.
భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి
భారతదేశం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుక్కుతుక్కు చేసాయి. ఇంకోపక్క కరాచీ నౌకాశ్రయాన్ని భారతదేశ ఐఎన్ఎస్ విక్రాంత్ నేలమట్టం చేసింది. ఎటు చూసినా బాంబుల మోతతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. మరోవైపు క్వెట్టా నగరంలో పాకిస్తాన్ సైనికులపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. అదనుచూసి పాక్ సైనికులను బెలూచ్ ఆర్మీ అంతుచూస్తోంది. భారత్ సైనిక దాడుల దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో బాంబులు పడటంతో పాక్ ప్రధాని బిక్కచచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)
భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో ముందుకు దూసుకు వచ్చింది. అంతే... భారతదేశ S400 ఆటోమెటిక్ రాడార్ వ్యవస్థ వాటిని గగనతలంలోనే సర్వనాశనం చేసింది. మరోవైపు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేసేందుకు పాకిస్తాన్ తన ఫైటర్ జెట్లతో విశ్వప్రయత్నం చేసింది. ఈ ఫైటర్ జెట్లను భారతసైన్యం కూల్చివేసింది. ఈ విమానాల్లో ఒక విమానంలో బతికిబయటపడ్డ పాకిస్తాన్ పైలెట్ను భారతదేశ సైన్యం ప్రాణాలతో పట్టుకున్నది.
జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం
జమ్మూ: గురువార రాత్రి 8:15 గంటల ప్రాంతంలో, పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్మూపై దాడి చేసింది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ చేసిన ఈ దుష్ట దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దుపై పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు ప్రారంభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అఖ్నూర్, సాంబా, పఠాన్కోట్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఇలాంటి క్షిపణి, డ్రోన్ దాడులను చేసిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.
Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి
ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్న భక్తులతో కూడిన ఒక విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు మరణించారు. మృతులలో వేదవతి కుమారి ఉన్నారు. ఆమెను అనంతపురం పార్లమెంటు సభ్యురాలు అంబికా లక్ష్మీనారాయణ సోదరిగా గుర్తించారు. వేదవతి కుమారి మతపరమైన తీర్థయాత్రలో భాగంగా గంగోత్రికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్
తెలుగు సినిమా ప్రేక్షకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు క్రేజీ న్యూస్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తయారైంది. కాలాతీత సోషియో-ఫాంటసీ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 నుండి ప్రత్యేకంగా 4K 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదలై 35వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తిరిగి వస్తుంది. ఈ చిత్రం దాని ఇతిహాస దృశ్యాలు, ఆకర్షణీయమైన కథాంశం మరియు సంచలనాత్మక సంగీతం కోసం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. దీని గురించి మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ విషయాన్ని వెల్లడించారు.
జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే'. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది.
శ్రీ విష్ణు కు #సింగిల్ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్
సామజవరగమన ఫేమ్ శ్రీవిష్ణు నటించిన సినిమా #సింగిల్ ఎలా వుండబోతోందని ఆసక్తి ఆయనకూ, ఆయన టీమ్ కూ నెలకొంది. చిత్ర టీమ్ మేరకు ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో వుండబోతోందని తెలుస్తోంది. సింగిల్ గా వుండే హీరోకు తోడు కావాలని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరూ సెట్ కారు. పైగా తనతోటివారు సింగిల్ గా వుండేవారు డబుల్ గా అయ్యేసరికి ఎక్కడలేని ఆక్రోషం వస్తుంది. దానితో లేడీస్ అంటే అసహ్యించుకుంటాడు.
ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్
ఇటీవలే టాలీవుడ్ లో నాగచైతన్య, శోభితా జంట ముగ్గురు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం శోభితా చీరకట్టుకుని ఢిల్లీలో వేవ్స్ మీటింగ్ కు హాజరు కావడమే. అక్కడ తాను కట్టుకున్న చీరపై శ్రద్ధపెడుతూ కనిపించింది. దానికిలో బాలీవుడ్ లోని మీడియా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. దీనిపై ఆమె టీమ్ కూడా క్లారిటీ ఇస్తూ, చైతు, శోభితాలు జంట తల్లి దండ్రులు కావడంలేదని వెల్లడిస్తోంది.