శుక్రవారం, 29 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:25 IST)
సంబంధిత వార్తలు
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
దివ్యాంష కౌశిక్‌ను హత్తుకున్న చైతూ.. మరి సమంత సంగతేంటి?
ఆమెతో ఏమన్నావేమిటి..?
వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..
నవ్వుతో అనారోగ్యాలు మటుమాటయం..?
కాస్త వీలు చూసుకుని ఇంటికి ఒకసారి రాకూడదూ..?
దివ్య: నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...?
రమేష్: కాస్త వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రాకూడదూ.. వెధవ ఎలుకలు ఏం మందు పెట్టినా చావట్లా.. నీ నవ్వు కైనా పోతాయేమో..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!
బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులివాలా (40)ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయురాలైన గులివాలా నివాసం ఉండే జోగీశ్వరి ప్రాంతంలోని ఇంట్లో బుధవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు పలు రకాలైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు.
ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందజేసే సామాజిక పింఛన్లను ఈ దఫా ఒక నెల ముందుగానే అందజేయనుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన జిల్లా పర్యటన ఖరారైంది.
ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కేంద్రంలోని ఓడ రేవు నుంచి పెద్దమొత్తంలో పేదల రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం అలజడి రేపింది. కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు.
రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?
హైదరాబాద్‌కు సమీపంలో ఈ ఏడాది ప్రారంభంలోనే నాలుగో నగరాన్ని నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త నగరాన్ని ఇప్పుడు "ఏఐ సిటీ"గా పిలుస్తున్నారు. ఈ ఏఐ సిటీ నిర్మాణానికి డిసెంబర్ 8న శంకుస్థాపన జరగనుంది.
హైదరాబాద్- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి
హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడపడం ఆనవాయితీగా వస్తోంది. రోజురోజుకూ రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడపడంపై నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 50,000 మార్క్‌ను దాటిందని, కొత్త సంవత్సరం వచ్చే సరికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలు. వీటి ఉపయోగాలు ఎన్నో వున్నాయి. పాలులో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. లవంగం పాలు గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. లవంగం పాలు పురుషులు తాగుతుంటే వంధ్యత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు పురుషులలో హార్మోన్ల మార్పులను నియంత్రిస్తాయి. లవంగాలలో జింక్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచడంలో లవంగం పాలు సహాయపడతాయి.
చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు
శీతాకాలం సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.
ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.