ఆదివారం, 9 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
చిరిగిన పట్టుచీర.. ఆర్టీసీకి అపరాధం.. ఎందుకని?
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
అల్లూరి సీతారామ రాజుగా బాలయ్య... లుక్ అదిరింది..
ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
ఎలాంటి చీరలు చూపించమంటారు..?
షాప్ ఓనర్: చెప్పండి.. మేడమ్.. ఎలాంటి చీరలు చూపించమంటారు..
సీత: మా పక్కింటావిడ దిమ్మ తిరిగేలా చీరలు చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్
ఢిల్లీ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ గేటుదాటాడు. ఇది చూసిన మిగిలిన వాహనదారులు నివ్వెర పోయారు. రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైకు ఎత్తిన యువకుడుని అభినవ బాహుబలిగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక
తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా ఓ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌లో పర్యటించరాదని హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాలకు అస్సలు వెళ్లవద్దని కోరింది. ఆయా ప్రావిన్స్‌లలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది.
రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ యువకుడు పాడుపనికి పాల్పడ్డాడు. డబ్బుందున్న మదంతో లగ్జరీ కారులో విహరిస్తూ రోడ్డు పక్కనే మూత్రవిసర్జన చేశాడు. అదీకూడా తన కారును రోడ్డు మధ్యలోనే ఆపేసి ఈ పాడుపనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)
పలువురు ప్రయాణికులు రైలు ఆగకముందే లేదా కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ ప్రాణాల మీదికి ముప్పు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ రైలు ఆగకముందే రైలు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ జవాను క్షణాల్లో స్పందించి ఆ మహిళ ప్రాణాలను రక్షించారు. దీంతో ఆ మహిళకు రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది.
సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి
ఇస్లాం దేశాల్లో ఒకటైన సిరియాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 14 యేళ్ల క్రితం మొదలైన సిరియా ఘర్షణల్లో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. స్మార్ట్ ఫోన్లలో సంసారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. సంపాదన కోసం ఆరాటం.. ఆడంబరాలకు ప్రాధాన్యంతో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఫలితం నేరాల సంఖ్య పెరగడం. హత్యలు పెరిగిపోవడం.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతున్నాయి.
హైదరాబాద్‌లో అకింత్ వెల్నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వెల్నెస్ నిపుణుడు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ సంపూర్ణ వెల్నెస్లో అగ్రగామి మైలురాయికి సాక్ష్యమివ్వనుంది. జూబ్లీ హిల్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అంకితం కాలానుగుణమైన వెల్నెస్ సంప్రదాయాలతో అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?
సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను మితంగా ఉపయోగించినప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఈ నూనెను వాడుతుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. అధిక-ఒలిక్ సన్‌ఫ్లవర్ ఆయిల్ LDL- చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, HDL మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేయడానికి సహాయపడుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ నాన్-కామెడోజెనిక్, అంటే ఇది రంధ్రాలను మూసుకుపోనీయదు, అన్ని రకాల చర్మాలపై ఉపయోగించవచ్చు. కొన్ని రకాల సన్‌ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 అధికంగా ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే శరీరంలో మంటకు దోహదం చేస్తుంది.
పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి
జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.
నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు
మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శరీరం సంకేతాలను చూపించినా చాలామంది దాన్ని కనుగొనలేకపోతున్నారు. నడక చేసేటపుడు ఇలాంటి సమస్యలు ఎదురయితే అది డయాబెటిక్ కావచ్చని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. కొద్ది దూరం నడవగానే తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు. డయాబెటిక్ ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయితే రక్తంలో చక్కెర ధమనులు గట్టిపడి తొడలు, పిరుదులలో నొప్పి వుండవచ్చు. కాళ్లలో తిమ్మిర్లు, జలదరించినట్లు వుండటం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వుంటే చేతులు, కాళ్ల నరాలును దెబ్బతీయవచ్చు. చేతులు మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటివి డయాబెటిస్ సూచనలు కావచ్చు.