ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Modified: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (12:18 IST)

అబ్బాయిలే వెధవలు ఎలా..?

"ఎప్పుడూ అబ్బాయిలే వెధవల్రా జానూ..!" అన్నాడు రాము
 
"ఏరా రామూ.. అబ్బాయిలే వెధవలని అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు?" అడిగాడు జాను
 
"అవును అమ్మాయి ప్రేమలో పడితే.. అతనెవడో తెలిస్తే.. అమ్మాయి తల్లిదండ్రులు ఎవడే ఆ వెధవా..?!" అని అడుగుతారు.
 
"అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసినా.. ఓరే వెధవా ఎవర్రా ఆ అమ్మాయి..?అంటారు.. అందుకే అబ్బాయిలే వెధవలుంటున్నా..!" టక్కున చెప్పాడు రాము