శనివారం, 19 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (18:28 IST)
సంబంధిత వార్తలు
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
చెక్కు బౌన్స్ అయిందట...
వాడు దగ్గరికి వస్తున్నాడనగా ఆ పని చెయ్...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
బాబు మిమ్మల్నే పిలుస్తున్నాడు...
నా కలలోకి వచ్చాడు మరి...
భర్త: నాకు రాత్రి పక్కింటి రాధ కలలోని వచ్చింది...
భార్య: ఒంటరిగానే ఉందా..?
భర్త: అవును.. ఏం..
భార్య: ఆమె భర్త నా కలలోకి వచ్చాడు మరి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగాది పండుగకు వెళ్లి రాత్రి తల్లితో కలిసి కాలేజీకి వచ్చిన కృష్ణవేణి.. కాలేజీ భవనం పై నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మంచిర్యాలకు సంబంధించిన కృష్ణవేణి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని కాల్పుల ఘటనలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఒంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ నగరంలో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, మోహాక్ కళాశాల విద్యార్థిని అయిన 21 ఏళ్ల హర్సిమ్రత్ రంధావా, పనికి వెళ్తూ స్థానిక బస్ స్టాప్ వద్ద వేచి ఉండగా, రెండు కార్లలోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆమె బుల్లెట్ తగిలింది.
వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన విధానాల కారణంగా అమెరికాలోని వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు చేయబడ్డాయని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) తెలిపింది. ఈ వీసా రద్దుల్లో సగం భారతీయ విద్యార్థులేనని అసోసియేషన్ వెల్లడించింది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఏఐఎల్ఎ అందించిన వివరాల ప్రకారం, మొత్తం 327 విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) నుండి వ్యక్తుల రికార్డులు తొలగించబడ్డాయి. వీరిలో 50 శాతం మంది భారతీయులు, 14 శాతం మంది చైనాకు చెందినవారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా దీని బారిన పడ్డారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారని, డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారని గాజాలోని సివిల్ డిఫెన్స్ తెలిపింది.శుక్రవారం నాడు దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌లో బరాకా కుటుంబానికి చెందిన నివాస గృహాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 10 మంది మరణించారని, బార్బర్‌షాప్‌పై జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళతో సహా మరో ఆరుగురు మరణించారని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు.
వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు
వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పులో పేర్కొంది. జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఇచ్చిన తీర్పులో, అటువంటి విషయాలను నేరపూరితంగా కాకుండా నైతికతకు సంబంధించిన అంశాలుగా పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఈ కేసులో ఒక వ్యక్తి తన భార్య ఒక హోటల్లో మరొక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందని, అది వివాహేతర సంబంధం అని ఆరోపించాడు. ఈ ఫిర్యాదును మొదట మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. భార్య భాగస్వామి అని చెప్పబడుతున్న వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. అసంతృప్తి చెందిన భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ వ్యక్తికి సమన్లు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, నిందితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు
నిమ్మకాయ టీ లేదా లెమన్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య రుగ్మతలను నివారించే శక్తి లెమన్ టీలో వున్నది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్ టీ తాగితే కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. గొంతు నొప్పి, దగ్గుకు ఉపశమనం కావాలంటే లెమన్ టీ తాగితే మంచిది. బరువు తగ్గడానికి నిమ్మకాయ టీ ఉత్తమమైన ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటి. నిమ్మకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది. నిమ్మకాయ టీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది జీర్ణ సమస్యలకు లెమన్ టీ తాగితే ఫలితం వుంటుంది.
కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు
కొత్త పీర్-రివ్యూడ్ ప్రచురణలో, ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య , పోషకాహార నిపుణులు ప్రతిరోజూ బాదం తినడం కార్డియోమెటబాలిక్ ఆరోగ్యానికి అర్థవంతమైన ప్రయోజనాలను అందిస్తుందని తేల్చారు. పదకొండు మంది శాస్త్రవేత్తలు, వైద్యులు బాదం, కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంపై పరిశోధనలు చేయటంతో పాటుగా బాదం ప్రయోజనాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రతి రోజూ బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, గట్ మైక్రోబయోమ్‌కు మేలు జరుగుతుందని నిపుణులు కనుగొన్నారు. బాదం ఎక్కువగా తీసుకోవడం (కనీసం 50గ్రా లేదా రోజుకు దాదాపు రెండు సర్వింగ్స్) కొంతమందిలో కొద్దిపాటి బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా ఈ పరిశోధన తేల్చింది.
మెదడు పనితీరును పెంచే ఫుడ్
బ్రెయిన్ పవర్. మెదడు పనితీరును పెంచుకునేందుకు ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తీసుకుంటుంటే చాలు. అవేమిటో తెలుసుకుందాము. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మెదడుకు మంచివి. గుమ్మడికాయ గింజల్లో ఇనుము, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!
ఈ రోజుల్లో, ఆరోగ్య సమాచారం కోసం ఆన్లైన్లో శోధించడం సర్వసాధారణం. ముఖ్యంగా, తల తిరుగు తున్నట్లు అనిపించినప్పుడు లేదా "చక్కర్" అనిపించినప్పుడు, ప్రజలు ఇంటర్నెట్లో వెంటనే సమా ధానాల కోసం వెతుకుతారు. ప్రజలు చేసే క్విక్ సెర్చ్ లెక్కలేనన్ని కథనాలు, వీడియోలను అందిస్తుంది, కానీ ప్రజలు తరచుగా వెర్టిగో లక్షణాలను డిజ్జినెస్ లేదా తలతిరగడం అని గందరగోళపడుతుంటారు. భారతదేశంలో దాదాపు 70 మిలియన్ల మందికి వెర్టిగో సంబంధిత లక్షణాలు ఉన్నాయి. స్వల్పకాలిక తలతిరుగుడులా కాకుండా, వెర్టిగో నిరంతరంగా ఉంటుంది, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది
పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?
పెద్దఉల్లిపాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్‌ను నివారిస్తుంది ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.