మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:21 IST)

అమ్మాయికి అత్తగారి పేరు.. సూర్యకాంతం..

"మీ అమ్మాయికి సూర్యకాంతం అని మీ అత్తగారి పేరు పెట్టుకున్నావ్.. "ఆవిడంటే నీకు ఎంత ప్రేమ..?!" రోజాను అడిగింది సుందరి "ప్రేమా పాడా..! నేనెలాగూ మా అత్తగారిని తిట్టలేనుగా.. అందుకని నా కూతురికి ఆ పేరు ప

"మీ అమ్మాయికి సూర్యకాంతం అని మీ అత్తగారి పేరు పెట్టుకున్నావ్.. 
 
"ఆవిడంటే నీకు ఎంత ప్రేమ..?!" రోజాను అడిగింది సుందరి 
 
"ప్రేమా పాడా..! నేనెలాగూ మా అత్తగారిని తిట్టలేనుగా.. అందుకని నా కూతురికి ఆ పేరు పెట్టా..!" అసలు విషయం చెప్పింది రోజా.