సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:48 IST)

ఎదురింటి సుందరి మగాడిగా పుట్టాల్సింది..!?

"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు రాంబాబు "అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు విజయ్ "ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు

"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు రాంబాబు 
 
"అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు విజయ్ 
 
"ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..!" అసలు విషయం చెప్పాడు రాంబాబు.