శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:47 IST)

కూరలో వెంట్రుకలు..

"ఒసేవ్ కాంతం.. నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను చూడు కూరనుండి అన్నీ వెంట్రుకలే..!" అన్నాడు భర్త "మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలాసార్లు చెప్పాను.

"ఒసేవ్ కాంతం.. నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను చూడు కూరనుండి అన్నీ వెంట్రుకలే..!" అన్నాడు భర్త 
 
"మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలాసార్లు చెప్పాను. అవి తలవెంట్రుకలు కావు. కొత్తిమీర కాడలు..!" అసలు విషయం చెప్పింది భార్య.