love bharathiకి Low batteryకి తేడా వుందా?
బస్టాప్‌లో భారతి, రామారావు నిలబడి ఉన్నారు. రామారావు చాలాసేపటి నుంచి ఆమెను సైట్ కొడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత భారతి పడేల్ పడేల్ మంటూ రామారావును నాలుగు పీకింది. రామారావు: "అదేంటి అలా కొట్టావు?" భారతి
బస్టాప్‌లో భారతి, రామారావు నిలబడి ఉన్నారు. రామారావు చాలాసేపటి నుంచి ఆమెను సైట్ కొడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత భారతి పడేల్ పడేల్ మంటూ రామారావును నాలుగు పీకింది.
రామారావు: "అదేంటి అలా కొట్టావు?"
భారతి : "మరి నన్ను సైట్ కొట్టిందే కాకుండా నాకు లవ్ భారత్ అని మెసేజ్ పెడతావా?"
రామారావు : "నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు... నేనెలా మెసేజ్ పెడతాను?"
భారతి: "ఇదిగో చూడు కావాలంటే?"
రామారావు : "భారతిని నాలుగు పీకి.. అది లవ్ భారతి కాదె... Low battery..!" అని చెప్పాడు.