శనివారం, 26 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
selvi
Last Updated :
మంగళవారం, 6 జూన్ 2017 (12:05 IST)
మూఢనమ్మకం అంటే ఏమిటి?
"నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?" అడిగాడు కుమారుడు "నువ్వు ఈసారైనా పాసవుతావనుకోవడం..!" చెప్పాడు తండ్రి.
"నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?" అడిగాడు కుమారుడు
"నువ్వు ఈసారైనా పాసవుతావనుకోవడం..!" చెప్పాడు తండ్రి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, డజన్ల కొద్దీ మంది గాయపడిన తరువాత, రాజస్థాన్ అధికారులు ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాల తర్వాత ఈ చర్య తీసుకోబడింది. 400 మందికి పైగా పాకిస్తానీ జాతీయులు రాజస్థాన్‌లో ఉంటున్నట్లు నివేదించబడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులను ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్థాన్ తన సరిహద్దుల్లో ఉన్న అన్ని పాకిస్తానీ పౌరులు తిరిగి రావడానికి తెరిచి ఉన్న అట్టారి సరిహద్దు ద్వారా తిరిగి వచ్చేలా చూసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించారు.
Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరో నిందితుడు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించారు. నిందితుడిని నేడు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి
25 బెర్తుల కెపాసిటీతో తలసేమియా బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?
ఆంధ్రప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వం వార్షిక చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు మద్దతు అందించే లక్ష్యంతో 'మత్స్యకర చేయూత' పథకాన్ని ప్రారంభిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని తీరప్రాంత గ్రామమైన బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద, అర్హత కలిగిన మత్స్యకార కుటుంబాలకు గతంలో అందించిన ఆర్థిక సహాయం రెట్టింపు చేయబడింది. ఏడాదికి రూ.10,000 నుండి రూ.20,000 వరకు అందిస్తారు. ఈ పథకం ప్రారంభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.258 కోట్లను రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.
IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్
పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తప్పలేదు. భారత్‌తో యుద్ధానికి సై అంటే సై అంటూ రెచ్చిపోతున్న దాయాదికి గట్టి దెబ్బ తగిలింది. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఎ) జరిపిన దాడిలో పదిమంది సైనికులను పాకిస్తాన్ కోల్పోయింది. పాక్ సైనికకులను లక్ష్యంగా చేసుకుని మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఆ తర్వాత ఈ దాడి తమదే అని వీడియో విడుదల చేసింది బీఎల్ఏ. ఈ దాడిలో పది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.