మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (12:53 IST)

మూర్ఛ ఎప్పుడొస్తుందిరా..?

"మూర్ఛ ఎప్పుడొస్తుందిరా..?" అడిగింది సైన్స్ టీచర్ "మా నాన్నగారికైతే.. మా అమ్మ చీరల బిల్లు చూసినప్పుడల్లా వస్తుందండి..!" బదులిచ్చాడు విజయ్.

"మూర్ఛ ఎప్పుడొస్తుందిరా..?" అడిగింది సైన్స్ టీచర్ 
 
"మా నాన్నగారికైతే.. మా అమ్మ చీరల బిల్లు చూసినప్పుడల్లా వస్తుందండి..!" బదులిచ్చాడు విజయ్.