శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (10:55 IST)

మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!

"మీ అమ్మానాన్నలు ఎలాంటి వారు డియర్..?" అడిగాడు ప్రియుడు "చాలా మంచివారు డార్లింగ్..! అంది ప్రేయసి "అయితే మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!" భయం భయంగా అన్నాడు ప్రియుడు.

"మీ అమ్మానాన్నలు ఎలాంటి వారు డియర్..?" అడిగాడు ప్రియుడు 
 
"చాలా మంచివారు డార్లింగ్..! అంది ప్రేయసి 
 
"అయితే మనపెళ్లికి ఒప్పేసుకుంటారేమో..!" భయం భయంగా అన్నాడు ప్రియుడు.