పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?

సెల్వి| Last Updated: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (13:06 IST)
హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

"ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు

"అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.దీనిపై మరింత చదవండి :