శుక్రవారం, 10 అక్టోబరు 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (11:22 IST)

భార్య అందమైనదా.. తెలివైనదా?

Jokes
"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది భార్య 
 
"రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు భర్త.