బుధవారం, 7 జనవరి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2025 (19:36 IST)

Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?

Jokes
Jokes
"భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరి సగం పంచుకోవాలి తెలుసా?" అన్నాడు భర్త
 

"అందుకే కదండీ కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకొదిలేసి రెండో సగం సుఖం నేను 
పంచుకుంటున్నాను." టక్కున చెప్పింది భార్య.