శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2016 (20:56 IST)

పిచ్చెక్కించడం పుత్రుడు ధర్మం కాదు, అందుకని ఫేలయ్యా

రవి - డాడీ, నేను స్కూల్ ఫస్ట్ వస్తే ఎలా ఫీలవుతారో చెప్పండి, అడిగాడు రవి. తండ్రి - పిచ్చెక్కి గంతులెయ్యనూ ఉత్సాహంగా అన్నాడు తండ్రి. రవి - తండ్రికి పిచ్చెక్కించడం పుత్రుడు ధర్మం కాదు, అందుకని ఫేలయ్యా అని బదులిచ్చాడు

రవి - డాడీ, నేను స్కూల్ ఫస్ట్ వస్తే ఎలా ఫీలవుతారో చెప్పండి, అడిగాడు రవి.
తండ్రి - పిచ్చెక్కి గంతులెయ్యనూ ఉత్సాహంగా అన్నాడు తండ్రి.
రవి - తండ్రికి పిచ్చెక్కించడం పుత్రుడు ధర్మం కాదు, అందుకని ఫేలయ్యా అని బదులిచ్చాడు.