శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 6 నవంబరు 2014 (13:00 IST)

నేను పతివ్రతను కాను

ఒకామె "నేను పతివ్రతను కాను" అనే నవల చదువుతోంది. ఇంతలో వాళ్ళాయన వచ్చి "ఏంటే చదువుతున్నావు?" అని అడిగాడు. చెప్పిందావడి. "ఆ! అది ఎప్పుడో తెలుసుగా నాకు. వేరే తెలుసుకోవాలా ఏంటీ" అన్నాడు.