శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 మే 2015 (18:04 IST)

తెలివైన రచయిత్రి భర్త!

ఒరేయ్ రామూ.. తెలివైన రచయిత్రి భర్త ఎలా వుంటాడో చెప్పరా?
 
ఎంతగా తలుపు తట్టినా భార్య తలుపు తీయకపోతే.. ''పోస్ట్'' అని బిగ్గరగా అరిచేవాడురా చెప్పాడు సోము.