గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (12:46 IST)

ఆసక్తిగా రజనీ హంటర్.. ఫస్ట్ ఆఫ్ రివ్యూ

Vettaiyan preview poster
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టైయన్ థి హంటర్ సినిమా నేడు విడుదలైంది. 

కథ పరంగా.. 
రజనీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అతని అనుచరుడు ఫయాజ్ రౌడీల బాచ్‌లో టీ కాసే వాడిగా ఉంటాడు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మర్డర్, హత్య్యలు చేసే ముఠా గ్యాంగ్‌ను, నాయకుడిని షూట్ చేస్తాడు రజనీ. స్కూల్ పిల్లల జీవితాల్లో అడుకున్న ఆ ముఠా నాయకుడిని పట్టించడానికి స్కూల్ టీచర్ శరణ్య కూడా కి రోల్ ప్లే చేస్తుంది. 
 
కాగా, ఆమె ఆ తర్వాత అత్యాచారానికి గురై మరణిస్తుంది. అది గుణ అనే వ్యక్తి చేసినట్లు నమ్మి పోలీసు స్పెషల్ టీం రజనీ ఆధ్వర్యంలో వెతికి పట్టుకుని చంపేస్తాడు. కానీ అమితాబ్ జడ్జిగా గుణ నిర్దోషి అని చెపుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది.. మిగిలిన స్టోరీ.
 
సమీక్ష.
రజనీ స్టైల్‌ అదిరింది. మిగిలిన వారు పరిధి మేరకు చేసారు. సంభాషణలు బాగున్నాయి. అనిరుధ్ బాక్ గ్రౌండ్ బాగుంది.
 ఇది క్రైమ్ థ్రిల్లర్. రానాది ఇందులో విలన్ పాత్ర.