బాలీవుడ్ నన్ను గెంటేయడం కాదు.. కోలీవుడ్‌లో క్షణం తీరిక లేకే నేను బాలీవుడ్‌ను వదలి వచ్చేశానని చెప్పే త్రిష తన పర్సనల్ పాయింట్స్ కొన్నింటిని చెప్పిందిముద్దుపేరు: హనీఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలుతెల్సిన భాషలు: ఇంగ్లీషు, హిందీ, తమిళం, ఫ్రెంచ్హాబీలు: పుస్తకాలు చదవడం, ఈత కొట్టడంపుట్టినరోజు: 4 మే 1983చిరునామా: మెక్ సన్నీ సైడ్, 5/1, డాక్టర్ అళగప్ప చెట్టియార్ రోడ్, పూనమల్లి హై రోడ్, చెన్నై- 84