సంబంధిత వార్తలు
Anaconda: వామ్మో.. ఒడ్డుపై నుంచి నీటిలోకి దూకింది.. షాకైన పర్యాటకులు
Anaconda
అంతే పర్యాటకులందరూ ఖంగుతిన్నారు. పాము నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి రావడం చూసిన పర్యాటకులు అలాగే పడవలు ఉండిపోయారు. అంతేకాకుండా ఓ పర్యాటకుడు భయంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది. ఇది అనకొండ పాము అని నీటిలోకి దూకగానే పర్యాటకులకు గుండె ఆగిపోయి వుంటుందని.. తప్పకుండా ఈ సీన్ భయానకమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తర్వాతి కథనం
