శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (16:49 IST)

నాగుపాము పడగ విప్పితే.. ఆ పిల్లులు ఏం చేశాయంటే? (video)

నాగుపాము పడగ విప్పితే.. సైన్యమే హడలిపోతుంది. కానీ నాలుగు పిల్లిలు మాత్రం నాగుపాముకు చుక్కలు చూపించాయి. పామును రౌండప్ చేశాయి. పామునే భయపెట్టాడు. తోకముడిచి పారిపోయేలా చేశాయి. పడగవిప్పిన కోడెనాగు పాలిట పిల్లులు పులుల్లా మారి భయపెట్టాయి. నాలుగు పిల్లులు నాగుపామును తదేకంగా చూస్తూ రౌండప్ చేశాయి. అలా దాని కళ్లల్లోకి చూస్తున్న ఓ పిల్లి పంజాతో ఒక్కటిచ్చింది. 
 
దాంతో అది అంతదూరం ఎగిరిపడింది. పిల్లుల నుంచి బతుకు జీవుడా అంటూ పారిపోయేందుకు యత్నించింది. పాము పడగలేపి ముందుకు వస్తున్నప్పటికీ.. పిల్లులు ఏమాత్రం భయపడలేదు. పులుల్లా ఘర్జించి.. ప్రాణాలతో బయటపడితే చాలు అన్నట్లుగా చెట్ల పొదల్లోకి పారిపోయింది. ఘర్జించాయి. 
 
ఈ వీడియోను నటుడు నేయిల్ నితిన్ ముఖేష్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. పిల్లులా? పులులా అనిపించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాముకు పిల్లిలు చుక్కలు చూపించాయని నెటిజన్లు కామంట్స్ చేశారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Earlier in the day. Went for the BGM with @naman.n.mukesh for #BypassRoad , got down of the car and saw this.

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on