శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:17 IST)

ధోనీ భార్య సాక్షి సింగ్ హాట్ ఫోటోలు.. నెట్టింట వైరల్.. (video)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటారనే విషయం తెలిసిందే. ఆమె ఏం చేసినా.. అది సంచలనమే. అలాంటిది తాజాగా సాక్షి.. డ్రెస్ కోడ్, హాట్ ఫోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధోనీ భార్య సాక్షి సింగ్... ప్రస్తుతం ఇటలీ వేకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. 
 
ఈ సందర్భంగా ఆమె పెడుతున్న హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాక్షి సింగ్ మోడల్ కాకపోయినా, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇక ఇటలీ ట్రిప్పులో ఆమెతో పాటు ధోనీ లేడు. తన స్నేహితులతో ఇటలీ వెళ్లిన సాక్షి సింగ్... చెలరేగిపోతోంది. రకరకాల ఫోజులతో ఫొటోలు తీయించుకుని నెట్టింట పోస్టు చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేస్తున్న ఈ హాట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.