శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (13:47 IST)

మొరాయిస్తున్న #PANcard ఆధార్ కార్డ్ లింకింగ్, ఇలాగైతే ఎలా లింక్ చేయాలయ్యా?

PANcardతో Aadhaar కార్డ్ లింకింగ్ మార్చి 31, 2021... అంటే ఈ రోజే ఆఖరి రోజు. ఐతే లింక్ చేసేందుకు వెబ్ సైట్ తెరిచిన యూజర్లకు షాకిస్తోంది లింక్. ఎంతకీ సైట్ ఓపెన్ కావడంలేదు. దాంతో తమ పీసీల్లో ఏదైనా తేడా వుందేమోనని సైబర్ కేఫ్ లకు పరుగులు తీస్తున్నారు.
 
అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. ఈ నేపధ్యంలో ఇలాంటి సర్వర్లు పెట్టి వెబ్ సైట్లో లింక్ చేయమంటే ఎలాగయ్యా... లింక్ చేసేందుకు మళ్లీ మాకు గడవు కావాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. మరి ఇంకమ్ టాక్స్ డిపార్టుమెంట్ ఏమంటుందో?