శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (20:34 IST)

చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిండి.. తెలిస్తే వాంతులు చేసుకుంటారు..

vomit
అవును.. చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిన్న తిండి గురించి తెలిస్తే వాంతులు వేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. చికాగోకు చెందిన 40 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ బోబన్ సిమిక్.. మాజీ భాగస్వాముల వెజీనల్ డిశ్చార్జ్‌ను రొమ్ము పాలతో పులియబెట్టి తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇది రుచికరంగా ఉండటమే కాక తన మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పాడు. 
 
డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో 12 నుంచి 30 పచ్చిగుడ్ల సొన, మధ్యాహ్న భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం తీసుకునే బోబన్.. రాత్రి భోజనంలోనూ పచ్చి గుడ్డు సొనలు ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి సాంప్రదాయేతర ఆహారం తనను ఎప్పుడూ అనారోగ్యానికి గురిచేయలేదని బోబన్ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు అతడు షేర్ చేసిన వీడియోలో ఒక పచ్చి గొర్రె తలలోని నాలుకను నములుతూ మరోవైపు దాని కనుగుడ్డును స్పూన్‌తో బయటకు తీసి పూర్తిగా మింగేసిన భయంకరమైన చేష్టలను చూపించాడు.