శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (16:21 IST)

అక్కడ అన్ లిమిటెడ్ సెక్స్.. ఎంతసేపు ఎంతమందితో అయినా..!

అమెరికాలోని నెవడాలో ఉన్న 'సెక్స్ ఐస్‌లాండ్'లో ఆగస్టు 2వ తేదీ నుంచి నిర్వహించే 'అన్‌లిమిటెడ్ సెక్స్' ఈవెంట్ జరుగనుంది. 'డ్రగ్స్&ఆల్కహాల్ ఫ్రెండ్లీ'గా పిలిచే ఈ ఈవెంట్‌లో 100 మంది అందమైన అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనవచ్చు. గత ఏడాది వెనిజులాలో నిర్వహించిన ఈ ఈవెంట్.. ఈసారి నెవడాలో నిర్వహిస్తున్నారు. అమెరికాలో వ్యభిచారాన్ని చట్టబద్దం చేసిన ఒకే ఒక రాష్ట్రం ఇదే కావడంతో.. నిర్వాహకులు ఈసారి సెక్స్ ఫెస్టివల్‌ను ఇక్కడ ప్లాన్ చేశారు.
 
నెవడాలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే 30 మంది పురుషులు టికెట్లు బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఇందులో 13 మంది బ్రిటీషర్స్ ఉన్నారు. ఒక్కో టికెట్ ధర 4600 పౌండ్లుగా నిర్ణయించారు. ఈవెంట్‌ జరిగే నాలుగు రోజులు.. గెస్టులు ప్రతీరోజూ ఇద్దరు అందమైన అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనవచ్చు. 
 
ఇందులో నగ్నంగా బైక్ రైడింగ్‌కి వెళ్లడం, నగ్నంగా గుర్రపు స్వారీ, హెలికాప్టర్‌లో శృంగారం వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయితే ప్రతీ గెస్ట్ తప్పనిసరిగా కండోమ్ వాడాలన్న నిబంధన పెట్టామని, ఎక్కువమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనే గెస్టుకు టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.
 
అయితే ఈవెంట్ నిర్వాహకులు యథేచ్చగా డ్రగ్స్ సప్లై చేస్తామని చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం హెచ్చరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై తమకెలాంటి ఫిర్యాదులు వచ్చినా.. ఈవెంట్ నిర్వహిస్తున్న రిసార్టును తక్షణం మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం తమనెవరూ ఆపలేరని, ఈవెంట్ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు.