మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (12:52 IST)

వామ్మో.. మొసలి నోట్లో పాము.. ఫోటోలు వైరల్ (video)

వామ్మో.. మొసలి నోట్లో పాము.. అవును.. ఆ పామును మొసలి తినేసిందా లేకుంటే వదిలేసిందా అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. తాజాగా ఓ అరుదైన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఫ్లోరిడాలోని సర్కిల్ బి బార్ రిజర్వ్‌కు వెళ్లిన ఫోటో గ్రాఫర్ కపుల్ జెస్సీ, లిండా దంపతులు ఓ అరుదైన ఫోటోను తన కెమెరాలో బంధించాడు. 
 
ఆ ఫోటోలో ఏముందంటే.. మొసలి నోట్లో చిక్కుకున్న పాము కనిపిస్తుంది. మొసలి నోట్లో చిక్కుకున్న పాము.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఫోటోలను బర్డ్ వాక్ ఫోటోగ్రఫీలో షేర్ చేసింది ఆ జంట. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.