Biodata Maker
✕

మామిడి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. కాల్చి బూడిద చేసి..?

Written By సెల్వి
Updated: శనివారం, 12 ఆగస్టు 2023 (15:37 IST)
మామిడి ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మామిడి ఆకులు, పువ్వులు, పిందెలు, బెరడు, వేరు అన్నింటినీ ఔషధంగా వాడతారు. మామిడి ఒక అద్భుతమైన క్రిమినాశిని. మామిడి ఆకులను ఇంటికి ముందు వేలాడదీస్తే.. ఇంటికి వచ్చే ఎవరికైనా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉంటే, అది ఇతరులకు వ్యాపించకుండా నిరోధించే సామర్థ్యం కలిగివుంటుంది. 
 
మామిడి ఆకులను వేయించి, తేనెలో వేసి, తాగే నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే గొంతు బొంగురుపోవడం, గొంతునొప్పి వంటివి మాయమవుతాయి. 
 
మధుమేహం ఉన్నవారు మామిడి ఆకుల పొడిని 2 టీస్పూన్ల చొప్పున కలుపుకుని తీసుకుటే మంచి ఫలితం వుంటుంది. మామిడి ఆకులను కాల్చి బూడిద చేసి, కాలిన గాయాలపై రాస్తే కాలిన గాయాలు త్వరగా మానుతాయి. మామిడికాయను నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి మరిగించి తాగునీరుగా తాగితే విరేచనాలు, వాతరోగం మొదలైనవి తొలగిపోతాయి. 
 
మామిడి లేత ఆకులను తీసుకుని కాడలను తీసి ఎండబెట్టి వాటిని ఉప్పు నీటిలో నానబెట్టి ఎండలో ఎండబెట్టి ఆహారంతో పాటు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వాంతులు, వికారం దూరమవుతాయి. 
 
మామిడి వేరు బెరడు పెప్టిక్ అల్సర్ బ్లీడింగ్ మొదలైనవాటిని నయం చేస్తుంది. మామిడిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పప్పును ఎండబెట్టి పొడి చేసి కషాయాలుగా చేసుకుని బహిష్టు సమయంలో సేవిస్తే అధిక ఉబ్బరం అదుపులో ఉంటుంది. తెల్లబడటం నయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

బొద్దింకలు సంధించే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి కదా? అన్నామలై కామెంట్స్

రాజకీయ పార్టీని నిలబెట్టడం అంత సులభం కాదు : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే నేతల కామెంట్స్

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రారంభ ముహూర్తం ఫిక్స్..

భారత్‌ను దుష్టశక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి : మోహన్ భగవత్

975లో మాదిరిగానే నాకు ఆశ్రయమిచ్చారు: భారత్‌కు హసీనా థాంక్యూ నోట్‌

అన్నీ చూడండి

'ఆదర్శ కుటుంబం' విడుదల తేదీ ఖరారు : వెల్లడించిన మేకర్స్

జైలర్‌పై అభిమానం - థియేటర్ మొత్తం బుక్ చేసిన క్రికెటర్ సంజూ శాంసన్

'వారణాసి' చిత్రం ఓ అందమైన ప్రేమకథ : ఎస్ఎస్ రాజమౌళి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి

Nivetha Pethuraj : వెంకటేష్, నివేదా పేతురాజ్‌పై మాలా.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments