Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేలతంగేడుతో ఆయుర్వేదం.. కీళ్ళనొప్పులున్న వారు..?

Written By సెల్వి
Updated: గురువారం, 1 డిశెంబరు 2022 (17:33 IST)
నేలతంగేడుకు ఆయుర్వేదంలో పెద్దపీట వుంది. నేలతంగేడు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని ఇస్తుంది. ఆవు నెయ్యి, పంచదార, నేలతంగేడు చూర్ణం తగిన పాళ్ళలో కలుపుకుని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఖర్జూరపండుతో కలుపుకుని నేలతంగేడు చూర్ణంతో తీసుకుంటే అతి ఆకలిని తగ్గిస్తుంది. 
 
పాలతో కలిపి తీసుకుంటే దృష్టి వ్యాధులను నివారించి చక్కని దృష్టిని కలిగిస్తుంది. కీళ్ళనొప్పులున్న వారు నేల తంగేడు చూర్ణం పటికబెల్లంతో పాటుగా పుచ్చుకుంటే కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి. 
 
శరీరానికి బలం లభిస్తుంది. పెరుగుతో పాటు ఈ చూర్ణం కలుపుకునిసేవిస్తే శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటి వాటిని నివారిస్తుంది. అల్లం రసంతో కలిపి తీసుకుంటే కళ్లకు మంచి కాంతినిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

ప్రియుడి కారుపై లిప్‌స్టిక్‌తో 3,400 ముద్దు ముద్రలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? (video)

జోగి రమేష్ కుటుంబం వాస్తవాలు దాచి మోసం చేసింది.. కోడలు మేఘన (video)

కొడుకు అలాంటి వాడని తెలిసి నా జీవితమెందుకు బలి చేసారు?: జోగి రమేష్ కోడలు మేఘన

రీల్స్ కోసం కారుపై గర్ల్‌ఫ్రెండ్ ముద్దులు - ప్రియుడికి అపరాధం

ఉమ్మెత్తను అమ్మే డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం

అన్నీ చూడండి

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

Dil Raju: సంక్రాంతి సిద్దమవుతున్న రవితేజ, దిల్ రాజు ల దాగుడు మూతలు దండాకోర్.

తర్వాతి కథనం
Show comments