Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తమలపాకులు తీసుకుంటే ఏంటి ఫలితం..?

Written By సెల్వి
Updated: గురువారం, 10 నవంబరు 2022 (22:37 IST)
తమలపాకులు తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇది ఆకలిని కూడా చాలా వరకు నియంత్రిస్తుంది. రాత్రిపూట తమలపాకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. గొంతు సమస్యలకు, తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
తమలపాకుల్లో ఆల్కలీన్‌ వుంటుంది. తమలపాకులను ఉపయోగించినప్పుడు కాండం, నరాల లాంటి వాటిని తీసేయడం మంచిది. తమలపాకుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు ఉన్నాయి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments