suvichar
✕

కాఫీ పొడితో సౌందర్యం.. ఎలా?

Written By మనీల
Updated: సోమవారం, 14 అక్టోబరు 2019 (15:35 IST)
కాఫీ పొడిని వాడేసి పారేయకండి. ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఇది మృతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మ గ్రంథుల్ని బిగుతుగా మారుస్తుంది. చర్మాన్ని మృదువుగానూ చేస్తుంది. ఒకవేళ మీది పొడిబారిన చర్మం అయితే ఆ కాఫీ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి రాసుకున్నా మంచిదే. 
 
అరటి పండు తొక్కను ముఖానికి రుద్దుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ చిన్న ప్రయత్నం చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగా ఉంచుతుంది. ఒక్క అరటిపండే కాదు.. బంగాళాదుంపలూ, కమలాఫలం, నిమ్మ తొక్కలు లాంటివీ వాడుకోవచ్చు. 
 
వీటివల్ల చర్మం ఇంకా బిగుతుగా మారుతుంది. చర్మంలో రక్తప్రసరణ బాగా జరగాలన్నా తాజాగా కనిపించాలన్నా వారానికోసారి నీటిని మరిగించి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. దానివల్ల వ్యర్థాలు దూరమవుతాయి.

అన్నీ చూడండి

మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్... దిగ్భ్రాంతిలో ఉద్యోగులు..

అర్నబ్‌ తుపాను ఎఫెక్ట్‌ .. కోతకు గురైన ఉప్పాడ తీరం

ఆ కూరగాయను హైదరాబాదులో పండించవచ్చా?

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనున్న అర్నాబ్.. 50-60 కి.మీ వేగంతో గాలులు

హనుమాన్ చాలీసాను పఠిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు.. కెప్టెన్ మచ్చర్ కోసం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఉగాండా డ్యాన్స్ గ్రూపుతో నల్లంచు తెల్లచీర పాటకు స్టెప్పులేసిన భాగ్య శ్రీ బోర్సే (video)

మా కాపురంలోకి మూడో వ్యక్తిదూరాడు.. నా భార్యను తప్పుదోవ పట్టిస్తున్నారు.. : గోవిందా

కావ్య మారన్‌కు బిర్యానీ.. అనిరుధ్‌కు ఆంధ్రా మీల్స్ అంటే ఇష్టం.. ఎలా సెటవుతుందో?

ఫిల్మ్ సెట్లలో మహిళల మధ్య గొడవలు జరుగుతాయా? రాధికా ఆప్టే ఏమన్నారంటే?

Mrunal Thakur: డిసెంబరులో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. వైరల్ అవుతున్న వార్తలు

తర్వాతి కథనం
Show comments