Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బంగారు ప్రియులకు ఇది శుభవార్త

Written By ఎం
Updated: బుధవారం, 24 మార్చి 2021 (11:11 IST)
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా నేలచూపులు చూస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ మధ్య నేడు బంగారం ధరలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ప్యూచర్స్‌లో రూ. 107 (0.24 శాతం)  తగ్గి రూ. 44,798 వద్ద ట్రేడ్ అవుతోంది.
 
అంతకుముందు ఇది రూ. 44,905 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో వెండి మే ఫ్యూచర్స్ కిలోకు రూ.306 (0.46 శాతం) తగ్గి రూ.66,025కు క్షీణించింది. అంతకుముందు ఇది రూ.66,331 వద్ద క్లోజ్ అయింది. 
 
గతేడాది ఆగస్టులో పసిడి ధర రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,191కు చేరుకుని సామాన్యుల గుండెలు అదిరిపోయేలా చేసింది. అయితే, ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు పది గ్రాముల పుత్తడి ధరపై ఏకంగా రూ.11,393 (20.27 శాతం) తగ్గింది.

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: డబుల్ ఎలిమినేషన్... మనస్సు విప్పిన చరణ్ మహాదేవ్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

తర్వాతి కథనం
Show comments