శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (22:55 IST)

ఉప్పాడ తీరంలో బంగారం.. ఏరుకునేందుకు పోటీ పడుతున్న జనం

తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం సముద్రం ఒడ్డున బంగారం ముక్కలు కనిపించాయి ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపించడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు  పోటీపడ్డారు.

దువ్వెనలు, జల్లెడలతో, వెదకడం తో..  50 మందికి చిన్న చిన్న ముక్కలు పూసలు  లభించాయి నివర్ తుఫాను కారణంగా రెండు రోజులుగా భారీగా కెరటాలు  వస్తున్నాయి.

కడలిలోపల ఉన్న బంగారం అప్పుడప్పుడూ బయటికి వస్తుందని కొంతమంది ఉప్పాడలో  అక్కడ ప్రజలు  అన్నారు