Japan Bullet Train in India: 2026లో భారత దేశానికి చేరుకోనున్న బుల్లెట్ రైళ్లు (video)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (23:03 IST)
భారత్‌లో జపాన్ బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ కారిడార్‌లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంచి. ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకోనున్నాయి. 
 
ఈ రైళ్లలో ఒకటైన ఈ5 షింకన్ సెన్‌ను 20211లోనే ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇండియా బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు బిగ్‌ బూస్ట్‌ ఇచ్చేలా జపాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ఇకపోతే.. ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న దేశంలోని మొట్టమొదటి హై-స్పీడ్ రైలు కారిడార్‌లో 'మేక్ ఇన్ ఇండియా' బుల్లెట్ రైలును నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు ప్రకటించింది.  

అన్నీ చూడండి

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments