Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్త తగ్గిన బంగారం - వెండి ధరలు...

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:58 IST)
దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తున్నాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.10 తగ్గి రూ.43,590 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.10 తగ్గి రూ. 47,550 కి చేరిది. 
 
అలాగే, దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక అటు… వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.200 తగ్గి రూ.64,900 వ‌ద్ద కొనసాగుతోంది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments