Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బంగారం ధరలు పైపైకి... పండగ సీజన్‌లోనూ తగ్గని దూకుడు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:39 IST)
దేశంలో బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పండగ సీజన్‌లోనూ ఈ ధరల పెరుగుదలకు ఏమాత్రం బ్రెకులుపడటం లేదు. మంగళవారం కూడా మరోమారు ఈ ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,760గా వద్ద కొనసాగుతోంది. తాజాగా మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,760గా ఉంది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది. 
 

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments