శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (17:14 IST)

డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు.. అమెరికాలో ప్రారంభం

Uber
డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది ఉబెర్. అమెరికాలోని లాస్ వెగాస్‌లో తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మోషనల్ అనే టెక్నాలజీ కంపెనీతో చేతులు కలిపిన Uber ఈ డ్రైవర్‌లెస్   ట్యాక్సీలను రూపొందించింది. 
 
2023లో ఈ టాక్సీని ప్రజలు ఉపయోగించుకోవచ్చని కూడా ప్రకటించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారి కార్యకలాపాలను రికార్డు చేస్తామని, ఇది పూర్తిగా సురక్షితమైన ట్యాక్సీ అని ఉబర్ కంపెనీ తెలిపింది.