ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
 
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌(ఏడు పేపర్లు) :
జూన్‌ 7 (సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 8 ( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 9 (బుధవారం): ఇంగ్లీష్‌
జూన్‌ 10 (గురువారం): గణితం
జూన్‌ 11 (శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌
జూన్‌ 14 ( సోమవారం) : సోషల్‌ స్టడీస్

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments