Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

Written By సెల్వి
Published: శుక్రవారం, 19 మార్చి 2021 (10:44 IST)
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 313 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇందులో 2,98,262 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,434 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1664కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్, ఆలయాల్లో కేసులు నమోదవుతుండటంతో వీటిపై దృష్టి సారించింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments