Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 4,120 మంది మృతి

Written By సెల్వి
Updated: గురువారం, 13 మే 2021 (13:34 IST)
దేశంలో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదు అయితే నిన్న ఒక్కరోజే 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 3,52,181 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినవారు 2,37,03,665 కాగా ఇప్పటి వరకు 2,58,317 మంది మరణించారు. దేశంలో 37లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిన్న ఒక్కరోజే 18,64,594 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటివరకు 17.52 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది

అన్నీ చూడండి

Senior Naresh: 55 ఏళ్ల సినీ జర్నీ చేస్తున్న డా. నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ ఘన సత్కారం

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

తర్వాతి కథనం
Show comments