Biodata Maker

దేశంలో కొత్తగా మరో 11 వేల కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 10 నవంబరు 2021 (17:22 IST)
దేశంలో కొత్తగా మరో 11446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 
 
అలాగే, దేశంలో 3,37,87,047 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39,683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివ‌ర‌కు క‌రోనాతో 4, 61, 849 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 
 
24 గంటల్లో ఇండియాలో 11,961 మంది క‌రోనా నుంచి కోలుకోగా 52,69,139 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటివ‌ర‌కు మొత్తం 109.63 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు.

అన్నీ చూడండి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

Balakrishna's entry : దాదా షూటింగ్ లో నందమూరి బాలక్రిష్ణ ఎంట్రీ - కలెక్టర్ గా కాజల్ అగర్వాల్

Nani: శ్రీకాంత్ మొండితనం వల్లే ప్యారడైజ్ ఆలస్యం అయింది : న్యాచురల్ స్టార్ నాని

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తర్వాతి కథనం
Show comments