Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కరోనా బాధితులైనా బుద్ధి మారలేదు.. నగ్నంగా తిరుగుతూ నర్సులను?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:15 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆటాడిస్తున్నా.. కొందరు వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కరోనా బాధితుల కోసం వైద్యులు, నర్సులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితులు నర్సుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి ప్రాణాంతక రోగమొచ్చినా మానవుడి బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో జరిగిన ఓ ప్రార్థనలో సామూహికంగా పాల్గొన్నారు. వీరిలో చాలామందికి కరోనా సోకింది. వీరిలో ఆరుగురు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.

ఈ ఆరుగురు చికిత్సకు సహకరించలేదు. ఇంకా నర్సులను దూషించడం వంటివి చేస్తున్నారు. ఇంకా వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులను ఇబ్బందికి గురిచేసినట్లు నర్సులు ఆరోపిస్తున్నారు.  దీంతో ఆ ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేరొక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. 

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments